Uttarakhand Rains Live Video: ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం.. ఆగని వర్షాలతో తడిసి ముద్దవుతున్న పలు నగరాలు..(లైవ్ వీడియో)

|

Oct 19, 2021 | 1:03 PM

భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్‌ను ముంచెత్తాయి. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..జనావాసాల్లోకి ఒక్కసారిగా పోటెత్తింది వరదనీరు. దీంతో వరదలో చిక్కుకున్న వారు ఒడ్డుకు చేరేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.