Cm KCR To Visit Yadadri Live Video: పునఃప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. యాదాద్రికి సీఎం కేసీఆర్.. (లైవ్ వీడియో)

యాదాద్రి పునః ప్రారంభ తేదీని రేపు ప్రకటించబోతున్నారు సీఎం కేసీఆర్‌. రేపు యాదాద్రిలో పనుల పరిశీలన తర్వాత ప్రకటిస్తారు. రేపు ఉదయం యాదాద్రి వెళతారు ముఖ్యమంత్రి.

Click on your DTH Provider to Add TV9 Telugu