Telangana Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. లైవ్ వీడియో
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై డీహెచ్ డాక్టర్ డి శ్రీనివాస్ రావు క్లారిటీ ఇచ్చారు. రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కోవిడ్ వ్యాప్తి లేదని అన్నారు. పాజిటివిటి రేటు 10 శాతం దాటితే మాత్రమే కర్ఫ్యూ అవసరమని స్పష్టం చేశారు.
వైరల్ వీడియోలు
Latest Videos