AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్దం.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైరల్ వీడియోలు
Latest Videos