CM Jagan: భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన

|

May 03, 2023 | 10:46 AM

ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి సీఎం జగన్‌ భూమి పూజ చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులు.. విశాఖలో 21,844 కోట్లతో అదానీ గ్రూప్‌ నిర్మించే వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌కు సీఎం జగన్‌ చేతుల మీదుగా

ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి సీఎం జగన్‌ భూమి పూజ చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులు.. విశాఖలో 21,844 కోట్లతో అదానీ గ్రూప్‌ నిర్మించే వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌కు సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. 4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్‌ టెక్‌ పార్కు రూపుదిద్దుకోనుంది. జగన్‌ విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం..భోగాపురం మండలం సవరవిల్లి దగ్గర నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: బాంబే కథ ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా

Adipurush: ఆదిపురుష్‌ ట్రైలర్‌ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే ??

PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..

Suriya: తెలుగు డైరెక్టర్‌ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య