Chandrababu Covid Positive: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా.. లైవ్ వీడియో

Chandrababu Covid Positive: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jan 18, 2022 | 8:54 AM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.