Undavalli on AP Politics: ఏపీ పాలిటిక్స్‌పై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పుంజుకుంటోందంటూ..
ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలవడం టీడీపీకి బలమేనని చెప్పారు. రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారని వ్యాఖ్యానించారు. సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని.. అలాంటి అనుభవం జగన్‌కి ఉందని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థులను మార్చడం సరికాదన్నారు. అప్పులు చేసి పంచిపెట్టడం ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని.. అయితే ఏపీ అసెంబ్లీలో అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

