Assembly Election Dates: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. నవంబర్ 30న పోలింగ్..
కాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్.. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్. మధ్యప్రదేశ్‌లో BJP, తెలంగాణలో BRS, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారం. తెలంగాణలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. BRS 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించబోతోంది.
కాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్.. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్. మధ్యప్రదేశ్‌లో BJP, తెలంగాణలో BRS, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారం.తెలంగాణలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. BRS 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించబోతోంది. ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్ ఆడిటోరియంలో ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించనుంది. ఈ సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషన్‌లోని కీలక అధికారులు హాజరుకానున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..