Draupadi Murmu: 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. లైవ్ వీడియో

|

Jul 21, 2022 | 9:52 PM

15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. మొదటి గిరిజన రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 3 రౌండ్లలోనూ ద్రౌపది భారీ ఆధిక్యం లభించింది. ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్‌ సిన్హాకు 1,058 ఓట్లు వచ్చాయి.

Published on: Jul 21, 2022 08:12 PM