బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు, డీకే శివకుమార్‌ మాటామంతి

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు, డీకే శివకుమార్‌ మాటామంతి

Ram Naramaneni

|

Updated on: Dec 28, 2023 | 8:54 PM

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాటామంతి అందరి దృష్టిని ఆకర్షించింది. కుప్పం పర్యటన నేపథ్యంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన చంద్రబాబు.. అదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన డీకే శివకుమార్‌‌ను కలిశారు. విమానాశ్రయంలో చంద్రబాబు, డీకే పలకరించుకున్నారు. పక్కకు వెళ్లి వారిద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది.

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాటామంతి అందరి దృష్టిని ఆకర్షించింది. కుప్పం పర్యటన నేపథ్యంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన చంద్రబాబు.. అదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన డీకే శివకుమార్‌‌ను కలిశారు. విమానాశ్రయంలో చంద్రబాబు, డీకే పలకరించుకున్నారు. పక్కకు వెళ్లి వారిద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది. ఇద్దరు నేతల ముచ్చట్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

Published on: Dec 28, 2023 08:53 PM