CM YS Jagan: భీమవరం లో సీఎం జగన్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
భీమవరంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ అందిస్తోంది ప్రభుత్వం. త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ విద్యార్థులకు అందాల్సిన ఫీజును వారి అకౌంట్లలో జమచేస్తూ వస్తోంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఇప్పుడు విడుదల చేసింది ప్రభుత్వం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొంపముంచిన పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
ఆలయంలో అద్భుతం.. పడగవిప్పి నాట్యమాడిన త్రాచు
విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నం
వైరల్ వీడియోలు
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో