పవన్ కల్యాణ్ చుట్టూ ఏపీ పొత్తు రాజకీయం.. బీజేపీ అధిష్టానం రోడ్ మ్యాప్ ఇచ్చేసిందా!(Video)
నిన్నటి దాకా సైకిల్ అన్నారు! స్పాట్ పవన్ కల్యాణ్ చంద్రబాబు. ఇప్పుడు కమలంతో నా ప్రయాణం అంటున్నారా? ఇప్పుడు వీస్తున్న రాజకీయ పవనాలు ఎటువైపు? నిన్నటిదాకా ఒక లెక్క, ఆడి కొడుకొచ్చాక ఓ లెక్క అని ఓ సినిమాలో అన్నట్టు..
నిన్నటి దాకా సైకిల్ అన్నారు! స్పాట్ పవన్ కల్యాణ్ చంద్రబాబు. ఇప్పుడు కమలంతో నా ప్రయాణం అంటున్నారా? ఇప్పుడు వీస్తున్న రాజకీయ పవనాలు ఎటువైపు? నిన్నటిదాకా ఒక లెక్క, ఆడి కొడుకొచ్చాక ఓ లెక్క అని ఓ సినిమాలో అన్నట్టు, మోదీని కలవకముందు పవన్ కల్యాణ్ ఒక లెక్క, కలిసిన తర్వాత మరో లెక్క అన్నట్టు ఏపీ రాజకీయం మారుతోందా? వైసీపీకి జనసేన-బీజేపీనే ప్రత్యామ్నాయమా? విశాఖలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యాక పవన్ కల్యాణ్ రాజకీయ రూటు మారిందా? పవన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? రోడ్ మ్యాప్ వచ్చేశాక, ఆయనకు నచ్చేశాక ఇక టీడీపీ వైపు చూడరా? ఏపీలో బలంగా ఉన్న అధికార వైసీపీకి బీజేపీ-జనసేన కూటమే ఇక ప్రత్యామ్నాయంగా ఎదగబోతోందా? అంటే అవుననే అంటున్నాయిట బీజేపీ, జనసేన వర్గాలు.
Published on: Nov 18, 2022 07:37 AM
వైరల్ వీడియోలు
Latest Videos