కరోనా అలర్ట్ … డేంజర్ గా డెల్టా.. !అత్యధికంగా డెల్టా వేరియంట్ కేసులు ఎక్కడంటే..?:Corona Alert Dangerous Delta Live Video.

కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ విరుచుకునే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది...

Click on your DTH Provider to Add TV9 Telugu