Telangana Election Results: గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
తెలంగాణలో స్పష్టమైన మెజారిటీ దిశగా కాంగ్రెస్ కొనసాగుతోంది. అటు రెండో స్థానానికి బీఆర్‌ఎస్ పరిమితం కాగా.. గతంలో కన్నా మెరుగైన స్థితికి బీజేపీ చేరుకుంది. ఇక మ్యాజిక్ ఫిగర్ దాటేసి.. అధికారం చేపట్టే దిశగా కాంగ్రెస్ పయనిస్తుండటంతో.. ఆ పార్టీ శ్రేణులు గాంధీ భవన్‌లో సంబురాలు చేసుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్
వైరల్ వీడియోలు
Latest Videos