Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీ కుమార్.. భద్రత పెంపు..
ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిపాత్యం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను సులభంగా చేరుకోనుందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు పుష్పగుచ్చం అందించిన అంజనీ కుమార్.. రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం స్పష్టమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిపాత్యం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను సులభంగా చేరుకోనుందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు పుష్పగుచ్చం అందించిన అంజనీ కుమార్.. రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస్‌కు మెజారిటీ స్పష్టమవుతోన్న తరుణంలో రేవంత్ ఇంటి వద్ద భద్రతసైతం పెంచారు. రేవంత్ ఇంటికి కార్యకర్తలు క్యూ కడుతుండడంతో భద్రతను పెంచారు. అంజనీ కుమార్ వెంట మహేష్ భగవత్, సంజయ్ కుమార్ సైతం వచ్చారు.
Follow Us
వైరల్ వీడియోలు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

