CM YS Jagan: ప్లీనరీకి బయలుదేరిన సీఎం జగన్.. తనయుడి వెంట విజయమ్మ

CM YS Jagan: ప్లీనరీకి బయలుదేరిన సీఎం జగన్.. తనయుడి వెంట విజయమ్మ

Phani CH

|

Updated on: Jul 08, 2022 | 12:33 PM

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

Published on: Jul 08, 2022 08:30 AM