CM Revanth Reddy: విద్యుత్‌ రంగంపై అసెంబ్లీలో దుమ్ముదుమారం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. లైవ్

|

Dec 21, 2023 | 4:21 PM

తెలంగాణలో విద్యుత్‌పై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ కొనసాగుతోంది. విద్యుత్ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎంఐఎం చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో విద్యుత్‌పై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ కొనసాగుతోంది. విద్యుత్ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎంఐఎం చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్ ను ఓడించేందుకు ఎంఐఎం పనిచేసిందన్న సీఎం.. బీఆర్ఎస్ పాలనలో ఎంఐఎం కూడా భాగంగా ఉందన్నారు. సభలో సీనియర్లు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. లైవ్‌ లొ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..