Revanth Reddy: కేంద్రంలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దానికి కారణం కమ్యూనిస్టులే
ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునేవాళ్లంతా కదలాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునేవాళ్లంతా కదలాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును తొలగించే ప్రమాదకర పరిస్థితులు చోటుచేసుకుంటుననాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దానికి కారణం కమ్యూనిస్టులే అంటూ వ్యాఖ్యానించారు.
వైరల్ వీడియోలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

