దత్తత గ్రామానికి మళ్ళీ సీఎం కేసీఆర్‌ ..పండగ వాతావరణం నెలకొన్న వాసాలమర్రి..:CM KCR To Vasalamarri Live Video.

|

Aug 04, 2021 | 10:51 AM

దత్తత గ్రామమైన వాసాలమర్రి కష్టాలను తీర్చేందుకు మరోసారి.. గ్రామంలో పర్యటించబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో బుధవారం పర్యటించనున్నారు. గత పర్యటనలో తాను చేసిన పలు సూచనలు.. అమలు తీరుపై ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నట్టు తెలుస్తోంది.