CM KCR Visit Medaram Jathara: నేడు మేడారం జాతరకు కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్.. అమ్మవార్ల సన్నిధికి..(వీడియో)

CM KCR Visit Medaram Jathara: నేడు మేడారం జాతరకు కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్.. అమ్మవార్ల సన్నిధికి..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 19, 2022 | 12:33 PM

Medaram Jathara 2022: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మేడారం వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకోనున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకుంటారు.

Published on: Feb 18, 2022 09:12 AM