CM KCR: ముంబై కి కేసీఆర్.. ఉద్ధవ్ ఠాక్రే తో కీలక భేటీ.. లైవ్ వీడియో

|

Feb 20, 2022 | 9:42 AM

కేంద్రంలోని బీజేపీపై యుద్ధం (Anti-BJP front) లో సీఎం కేసీఆర్ ఇవాళ ఫస్ట్‌ స్టెప్ తీసుకోబోతున్నారు. కాసేపట్లో ఆయన మహారాష్ట్రకు టేకాఫ్ అవుతారు.

Published on: Feb 20, 2022 09:42 AM