TRS Party Office In Delhi: హస్తిన గడ్డపై గులాబీ అడ్డా.. లైవ్ వీడియో

Updated on: Sep 02, 2021 | 2:02 PM

దేశరాజధాని హస్తినలో TRS భవన్‌ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణ స్థలం దగ్గరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఇవాళే సుమూహూర్తం కావడంతో కేసీఆర్ పూజలో పాల్గొంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us