CM KCR Live: ఆలంపూర్ వేదికగా ప్రజలను హెచ్చరించిన కేసీఆర్‌..

| Edited By: Ram Naramaneni

Nov 19, 2023 | 2:11 PM

ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు నష్టపోతారంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌.. వందకు వందశాతం సెక్యులర్‌ పార్టీ అన్నారు కేసీఆర్‌. తెలంగాణలోని అన్ని మతాలు, అన్ని కులాలు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. మతం పేరుతో రాజకీయాలుచేసే బీజేపీకి, కర్ఫ్యూలతో కల్లోలం సృష్టించే కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అవుతుందని హెచ్చరించారు కేసీఆర్‌.

ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు నష్టపోతారంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌…వందకు వందశాతం సెక్యులర్‌ పార్టీ అన్నారు కేసీఆర్‌. తెలంగాణలోని అన్ని మతాలు, అన్ని కులాలు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. మతం పేరుతో రాజకీయాలుచేసే బీజేపీకి, కర్ఫ్యూలతో కల్లోలం సృష్టించే కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అవుతుందని హెచ్చరించారు కేసీఆర్‌. పెట్టుబడి సాయంగా రైతు బంధు.. 24 గంటల పాటు ఉచిత కరెంట్‌.. సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించిన కేసీఆర్‌.. లేటెస్ట్‌గా జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణం ఖాయమన్నారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా ఇప్పటినుంచే ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపించింది. మొత్తానికి గులాబీ బాస్ స్పీచ్‌.. టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. తాజాగా ఆలంపూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 19, 2023 01:52 PM