Telangana: సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం.. లైవ్

Telangana: సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం.. లైవ్

Phani CH

|

Updated on: Aug 25, 2023 | 1:52 PM

తెలంగాణ సచివాలయంలో టెంపుల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజలు కొనసాగుతున్నాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. సచివాలయం ఉద్యోగులు టెంపుల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మరోవైపు చర్చి, మసీదు ప్రారంభోత్సవం కొనసాగుతోంది. తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు గవర్నర్‌ తమిళిసై. దేవాలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. నిన్న గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని కోరారు

తెలంగాణ సచివాలయంలో టెంపుల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజలు కొనసాగుతున్నాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. సచివాలయం ఉద్యోగులు టెంపుల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మరోవైపు చర్చి, మసీదు ప్రారంభోత్సవం కొనసాగుతోంది. తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు గవర్నర్‌ తమిళిసై. దేవాలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. నిన్న గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని కోరారు సీఎం కేసీఆర్. ఇందుకు గవర్నర్‌ తమిళిసై అంగీకరించారు. ఉదయంవరలక్ష్మి వ్రతం సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్‌ తమిళిసై.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు !! తవ్వి చూసి షాక్‌ తిన్న కుటుంబం

ఏడేళ్లుగా ఆమె జ్ఞాపకాలతోనే.. నిత్యపూజలు, అభిషేకాలు !!

ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే ??

ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది !! అసలు ఏం జరిగిందంటే ??

జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి

 

 

Published on: Aug 25, 2023 12:25 PM