CM KCR: చెన్నూరులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

|

Nov 07, 2023 | 2:06 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ముందుగా చెన్నూరు సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. కాగా.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.