YSR: వై.ఎస్.ఆర్ పుష్కర వర్ధంతి.. సీఎం నివాళులు లైవ్ వీడియో
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేయవచ్చో, వారిని ఆరోగ్యవంతులుగా, ఉన్నత విద్యావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చో.. నిరూపించి వారి హృదయాల్లో నిలిచిపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: zomato: జుమాటో సంచలన నిర్ణయం.. ఇకపై ఫుడ్‌తో ఇచ్చే స్పూన్లు, ఫోర్క్స్ నిలిపివేత.. వీడియో