CM Jagan LIVE: అవనిగడ్డలో సీఎం జగన్.. ఇకపై భూ సమస్యలు అన్నింటికీ చెక్..(లైవ్)
రాజకీయాల్లో బిజీగా ఉన్నా జిల్లాల పర్యటన విషయంలో ఖచ్చితంగా ఉంటే జగన్...అనుకున్న సమయానికి జిల్లా పర్యటనలు చేసి తీరుతారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ అవనిగడ్డలో పర్యటింస్తున్నారు. ఈ పర్యటనలో 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించింది.
తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం వైయస్ జగన్ అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు.గంటన్నరపాటు సాగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేస్తారు. సంక్షేమ పథకాల స్టాల్స్‌ను పరిశీలిస్తారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
Published on: Oct 20, 2022 12:23 PM