CM Jagan Meet CM Naveen Patnaik: సీఎంల భేటీతో సరికొత్త అధ్యాయం.. ఏపీ ఒరిస్సా మధ్య స్పష్టత లేని జనాలు.. (వీడియో)

|

Nov 10, 2021 | 9:47 AM

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ఒడిశా సచివాలయంలో ఈ ఇద్దరు సీఎంలు మూడు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు.