Tamil Nadu Rains Live Updates: నీటి సంద్రమైన చెన్నై.. నగరపాలక సంస్థపై మండిపడుతున్న మద్రాసు హైకోర్ట్.. (వీడియో)
Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. నగరం నీట మునిగింది. 23సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
మరిన్ని చుద్దండి ఇక్కడ: Unstoppable with NBK: నేచురల్ స్టార్తో ఓ రేంజ్లో రచ్చ చేసిన బాలయ్య.. నటసింహం ఎంటెర్టైన్మెట్ వేరే లెవల్ అంటూ ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
వైరల్ వీడియోలు
Latest Videos