AP Assembly Session 2023: సభ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెండ్
Ap Assembly Session 2023

AP Assembly Session 2023: సభ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెండ్

| Edited By: Ravi Kiran

Sep 22, 2023 | 10:22 PM

మొదటి రోజు ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. మీసాలు తిప్పటాలు, తొడలు కొట్టుళ్లతో దద్దరిల్లిపోయింది. నిరసనలు, సస్పెన్షన్లతో అసెంబ్లీలో హీట్‌... టాప్‌ లేచిపోయింది. మరి, ఇవాళ ఏం జరగనుంది. ఇవాళ అంతకు మించిన రచ్చ జరుగుతుందా?. ప్రతిపక్ష తెలుగుదేశం అదే దూకుడు కొనసాగిస్తుందా?. అధికారపక్షం ఏం చేయబోతోంది? స్కిల్‌ స్కామ్‌, చంద్రబాబు అరెస్ట్‌ అంశాలు అసెంబ్లీని కుదిపేస్తున్నాయ్‌!. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఊహించని స్థాయిలో చెలరేగిపోయింది టీడీపీ.

మొదటి రోజు ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. మీసాలు తిప్పటాలు, తొడలు కొట్టుళ్లతో దద్దరిల్లిపోయింది. నిరసనలు, సస్పెన్షన్లతో అసెంబ్లీలో హీట్‌… టాప్‌ లేచిపోయింది. మరి, ఇవాళ ఏం జరగనుంది. ఇవాళ అంతకు మించిన రచ్చ జరుగుతుందా?. ప్రతిపక్ష తెలుగుదేశం అదే దూకుడు కొనసాగిస్తుందా?. అధికారపక్షం ఏం చేయబోతోంది? స్కిల్‌ స్కామ్‌, చంద్రబాబు అరెస్ట్‌ అంశాలు అసెంబ్లీని కుదిపేస్తున్నాయ్‌!. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఊహించని స్థాయిలో చెలరేగిపోయింది టీడీపీ. అసెంబ్లీ బయటా లోపలా ఒక రేంజ్‌లో ఆందోళనలు చేపట్టింది. మరి, ఇవాళ స్కిల్‌ స్కామ్‌పై చర్చలో ఏం చేయబోతోంది?. సీఎం జగన్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఏఏ అంశాలు లేవనెత్తబోతున్నారు?

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబానీ ఇంట గణేష్‌ చతుర్థి వేడుకలు.. సందడి చేసిన స్టార్‌ కపుల్స్‌

నడుచుకెళ్తున్న పిల్లల్ని కారులో డ్రాప్ చేసిన మంత్రి

గుడ్‌ న్యూస్‌.. విమానంలో స్నాక్స్‌తోపాటు కూల్‌డ్రింక్‌ ఫ్రీ

ప‌ట్టప‌గ‌లు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ

ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్‌ !!

 

Published on: Sep 22, 2023 08:58 AM