CM Chandrababu: చీపురుతో వీధిని ఊడ్చిన సీఎం చంద్రబాబు.. వీడియో చూశారా.!

Anil kumar poka

|

Updated on: Oct 02, 2024 | 2:01 PM

మచిలీపట్నంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చీపురు పట్టి శుభ్రం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.