Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agrigold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా లైవ్ వీడియో

Agrigold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 24, 2021 | 12:33 PM

అగ్రిగోల్డ్ బాధితులను ఏపీ సర్కార్ అలర్ట్ చేసింది. రూ.20 వేలు లోపు డిపాజిట్‌ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ల వద్ద నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం రెండు రోజులు పొడిగించింది.