Chandrababu – Pawan Kalyan: బీసీలకు అండగా ఉంటానన్న మాట నిలబెట్టుకోలేదు.. పవన్ కల్యాణ్
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ, జనసేన కూటమి స్పీడును పెంచింది. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో మంగళగిరిలో జయహో బీసీ సభ నిర్వహిస్తున్నాయి. ఈ సభా వేదికగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ, జనసేన కూటమి స్పీడును పెంచింది. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో మంగళగిరిలో జయహో బీసీ సభ నిర్వహిస్తున్నాయి. ఈ సభా వేదికగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. బీసీల ఓటు బ్యాంకే లక్ష్యంగా ఈ రోజు హామీలు ప్రకటించనున్నారు. బీసీలను ఎలా ఆకట్టుకోవాలనే దానిపై ఇప్పటికే ఇరు పార్టీలు ఓ క్లారిటీకి వచ్చాయి. ఈ క్రమంలో మంగళగిరి వేదికగా బీసీ డిక్లరేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Mar 05, 2024 06:40 PM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

