Byreddy Siddharth Reddy: NTR పేరు లేకుంటే లోకేశ్ జీరో.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన కామెంట్స్
టీడీపీ స్థానిక నేతలకు ఉన్న విలువ కుడా,ప్రజల్లో లోకేష్ కు లేదు. యన్టీఆర్ పేరు లేకుంటే చంద్రబాబు, లోకేష్ కు పావలా విలువ కుడా ఉండదు అంటూ కామెంట్స్ చేశారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.
Published on: Mar 06, 2023 03:44 PM