AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Burning Topic LIVE : దొంగా దొంగా... | ప్రత్యామ్నాయ సేద్యం సాధ్యమా ?(లైవ్ వీడియో)

Burning Topic LIVE : దొంగా దొంగా… | ప్రత్యామ్నాయ సేద్యం సాధ్యమా ?(లైవ్ వీడియో)

Anil kumar poka
|

Updated on: Dec 06, 2021 | 8:53 AM

Share

బడా పారిశ్రామికవేత్తలకు పంగనామం పెట్టిన మాయగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌పై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్‌ తారలు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ , నోరా ఫతేహికి కోట్ల విలువైన కానుకలు సుఖేశ్‌ ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.