BRS Khammam Public Meeting: ఖమ్మం సభకు ముందు యాదాద్రిలో సీఎం కేసీఆర్ పూజలు.. లైవ్ వీడియో

|

Jan 18, 2023 | 1:25 PM

నలుగురు సీఎంలు, ఇద్దరు మాజీ సీఎంలు, జాతీయ స్థాయి నేతలు, వెయ్యిమంది వీవీఐపీలు.. వామపక్షాలతో పాటు పలు సంఘాల నేతలు.. వీళ్లందరూ ఒక్కచోట చేరితే అదే ఖమ్మం సభ.

నలుగురు సీఎంలు, ఇద్దరు మాజీ సీఎంలు, జాతీయ స్థాయి నేతలు, వెయ్యిమంది వీవీఐపీలు.. వామపక్షాలతో పాటు పలు సంఘాల నేతలు.. వీళ్లందరూ ఒక్కచోట చేరితే అదే ఖమ్మం సభ. చరిత్రలో నిలిచిపోయేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్. ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం పూరించి.. తమ సత్తా ఏంటో చూపించబోతున్నారు సీఎం కేసీఆర్. సభకు ముగ్గురు సీఎంలు, నేషనల్ పార్టీ లీడర్లను ఆహ్వానించడం ద్వారా జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగేలా ప్లాన్ చేసింది బీఆర్‌ఎస్. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయ్ తో పాటు.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు మొత్తం 200 మంది నేతలు సభా వేదికపై కూర్చోనున్నారు. అయితే కేసీఆర్ సహా ముఖ్య నేతలు ఎన్ని గంటలకు వస్తారు.. వారి షెడ్యూల్ ఏంటో చూద్దాం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరీ ఇలా చేస్తారా !! పాఠాలు చెబుతున్న టీచర్‌ను ఆ యాంగిల్‌లో వీడియో తీసి ??

గంటల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. అప్పుడే పుట్టిన బిడ్డతోసహా..

శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం !! ఏం జరిగిందంటే ??

వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!

ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!

Published on: Jan 18, 2023 11:26 AM