MLA Raja Singh: చంచల్‌గూడ జైలుకు రాజాసింగ్.. 14 రోజుల రిమాండ్..

| Edited By: Ravi Kiran

Aug 23, 2022 | 5:58 PM

బీజేపీ నుంచి రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా రాజాసింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న అధిష్టానం. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో పార్టీ ఈనిర్ణయం తీసుకుంది.

Published on: Aug 23, 2022 03:13 PM