Big News Big Debate: తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలు.. లైవ్ వీడియో

Updated on: Sep 30, 2021 | 7:03 PM

తెలంగాణ గట్టు మీద సరికొత్త రాజకీయం మొదలైంది. కామ్రేడ్లు కొత్త దోస్తీ మొదలు పెట్టారు. పాత ఫ్రెండ్‌తో కొత్తగా స్నేహం చేస్తున్నారు. జాతీయ స్థాయి అజెండాతో రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్‌తో కలుస్తూ, మరోవైపు ప్రగతి భవన్‌కు వెళుతున్నారు.