Big News Big Debate: లక్షల మందికి కృష్ణా వరద ముప్పు.. లైవ్ వీడియో

| Edited By: Ram Naramaneni

Aug 06, 2021 | 7:01 PM

పులిచింతలలో గేటు కొట్టుకుపోవడానికి కారణం ఎవరు..? నిర్మాణంలో నిర్లక్ష్యమా? నిర్వహణా లోపమా..? పులిచింతలలో మిగిలిన గేట్ల సంగతేంటి..? కృష్ణా, గోదావరిపై ప్రాజెక్ట్‌లు సేఫేనా..? కృష్ణ నీళ్లు వృధాగా పోతున్న పాపం ఎవరిది..?