Viral Video: చిత్తూరు జిల్లాలో విచిత్ర ఘటన ఐదు గుడ్లు పెట్టి పిల్లలు చేసిన కోడి పుంజు వీడియో

Viral Video: చిత్తూరు జిల్లాలో విచిత్ర ఘటన ఐదు గుడ్లు పెట్టి పిల్లలు చేసిన కోడి పుంజు వీడియో

Phani CH

|

Updated on: Aug 06, 2021 | 10:00 AM

కోడిపెట్ట గుడ్డు పెట్టడం మామూలు విషయమే..ఇందులో కొత్తేముంది..కానీ, ఎక్కడైనా కోడి పుంజు గుట్టుపెట్టడం విన్నారా..? అదేంటీ కోడిపుంజు ఎక్కడైనా గుడ్లు పెడుతుందా..?

Published on: Aug 06, 2021 10:00 AM