Big News Big Debate: హెల్త్‌ యూనివర్శిటీకి వైఎస్‌ఆర్‌ పేరు.. భగ్గుమన్న టీడీపీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్.. లైవ్ వీడియో

|

Sep 21, 2022 | 7:23 PM

హెల్త్‌ యూనివర్శిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెడుతూ తెచ్చిన బిల్లును ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. ఇన్నాళ్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీగా ఉన్న ఆ పేరు ఇకపై వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్శిటీగా మారబోతోంది. ఆ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న దానిపై అసెంబ్లీలో వివరించారు సీఎం జగన్‌. ఎవరిపైనో కోపం ఈ పని చేయలేదన్నారు.

Published on: Sep 21, 2022 07:12 PM