Big News Big Debate: కవిత గళం వెనక ధైర్యమేంటి.?? లైవ్ వీడియో

Big News Big Debate: కవిత గళం వెనక ధైర్యమేంటి.?? లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Mar 21, 2023 | 7:05 PM

8గంటలకుపై ఎమ్మెల్సీ కవితను విచారిస్తోంది ఈడీ. నిన్న కవితకు 14 ప్రశ్నలు వేసిన ఈడీ అధికారులు ఇవాళ ఏం అడుగుతున్నారోననే ఉత్కంఠ ఉంది. ఈడీ ధ్వంసం చేశారని ఆరోపించిన 10 ఫోన్లను విచారణకు తీసుకెళ్లిన కవిత వాటిని అప్పగిస్తున్నట్టు తెలిపారు.

8గంటలకుపై ఎమ్మెల్సీ కవితను విచారిస్తోంది ఈడీ. నిన్న కవితకు 14 ప్రశ్నలు వేసిన ఈడీ అధికారులు ఇవాళ ఏం అడుగుతున్నారోననే ఉత్కంఠ ఉంది. ఈడీ ధ్వంసం చేశారని ఆరోపించిన 10 ఫోన్లను విచారణకు తీసుకెళ్లిన కవిత వాటిని అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఏవైతే ఫోన్లు ధ్వంసం అయ్యాయని చెప్తున్నారో ఆ ఫోన్లు ఇవే అంటూ కవిత చెప్పుకొచ్చారు. విచారణకు భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

Published on: Mar 21, 2023 07:05 PM