Big News Big Debate: మరో మలుపు తిరిగిన ఫామ్‌హౌస్‌ డీల్‌ వ్యవహారం.. దేశవ్యాప్తంగా సంచలనం.. లైవ్ వీడియో

|

Oct 28, 2022 | 7:06 PM

వెబ్‌ సీరిస్‌ను తలపిస్తున్న ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌లో షాకింగ్‌ విషయాలు ఒక్కక్కటిగా బయటకొస్తున్నాయి. నిన్నటి నుంచి టీఆర్ఎస్‌ వ్యూహాత్మక మౌనం పాటించగా...

వెబ్‌ సీరిస్‌ను తలపిస్తున్న ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌లో షాకింగ్‌ విషయాలు ఒక్కక్కటిగా బయటకొస్తున్నాయి. నిన్నటి నుంచి టీఆర్ఎస్‌ వ్యూహాత్మక మౌనం పాటించగా… ఇవాళ బయటకు వచ్చిన ఫోన్‌ ఆడియోలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను షేక్‌ చేశాయి. ముందు లీక్‌ చేసిన ఆడియోలో డబ్బు ప్రస్తావన ఎక్కడుందని.. అసలు అందులో బీజేపీ పాత్ర ఎక్కడుందని కౌంటర్‌ ఇస్తుండగానే… ముఖ్య నేతల పాత్ర ఉందన్నట్టుగా రెండో ఫోన్‌ సంభాషణ తెరమీదక వచ్చింది. దీంతో మళ్లీ మాటలయుద్ధం మొదలైంది. తెలంగాణలో బీజేపీ స్టేట్‌ పార్టీ ప్రమాణాలు, రాజకీయ సవాళ్లతో యుద్ధం ప్రకటిస్తే.. ఢిల్లీలో ఈసీ, ఈడీ వద్ద లీగల్‌ బ్యాటిల్‌ చేస్తోంది జాతీయ నాయకత్వం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేటి తరానికి స్ఫూర్తి ఈ జంట.. పానీపూరి బండి నడుపుతున్న మూగ, చెవిటి దంపతులు

ఈ బుడ్డోడు చేసిన పనికి కోప్పడతారో.. నవ్వుకుంటారో మీ ఇష్టం

TOP 9 ET News: జగన్‌కు ఆయుధంలా మారిన RGV | బూతు మాటతో షాక్ చేసిన బాలయ్య

కిటికీ అంచున నిల్చుని క్లీనింగ్‌ చేస్తున్న మహిళ !! వణుకు పుట్టిస్తున్న సీన్‌

వేలానికి 41 ఏళ్ల నాటి కేక్‌ ముక్క.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే !!

Published on: Oct 28, 2022 07:05 PM