Big News Big Debate: సెంటిమెంటా.. సెమీ ఫైనల్సా..! లైవ్ వీడియో.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందరి దృష్టి పడింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో సెమీ ఫైనలా.? ఈ ఎన్నికలు పార్టీల భవితవ్యం తేల్చనున్నాయా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి...
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందరి దృష్టి పడింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో సెమీ ఫైనలా.? ఈ ఎన్నికలు పార్టీల భవితవ్యం తేల్చనున్నాయా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఓటర్ల లిస్టుపై విపక్షాలకు ఉన్న అభ్యంతరాలేంటి.? లాంటి అంశాలపై ఈరోజు బిగ్ న్యూస్ బిగ్ డిబెట్..
Published on: Mar 07, 2023 07:07 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

