Big News Big Debate: సెమీ ఫైనల్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మూడ్ ఆఫ్ ది ఏపీని తెలియజేస్తాయా ??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 పట్టభద్రులు, రెండు టీచర్ నియోజకవర్గాలకు జరిగిన మండలి ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అటు సీమలో.. ఇటు ఉత్తరాంధ్రలోనూ పొలింగ్ బూత్‌ల వద్ద పోలీసులు లాఠీలకు చెప్పాల్సి వచ్చింది. రాజకీయపార్టీలు పోటాపోటీ నినాదాలతో ఆయా సెంటర్లలో హీట్ మొదలైంది.
Published on: Mar 13, 2023 07:06 PM
వైరల్ వీడియోలు
Latest Videos