Big News Big Debate: ఏపీ లో రాజధాని రగడ.. లైవ్ వీడియో

|

Sep 19, 2022 | 3:06 PM

చట్టసభలో మళ్లీ రాజధానిపై రచ్చ.. ప్రజా రాజధాని అంటున్న విపక్షాల వాదన నిజమా? భ్రమరావతి అని అధికారపార్టీ ఎందుకంటోంది? పీపుల్స్‌ కేపిటలా? రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యమా?

Published on: Sep 15, 2022 07:21 PM