Big News Big Debate: న్యాయం.. కోసం గర్జించిన సీమ.. లైవ్ వీడియో

|

Dec 05, 2022 | 7:17 PM

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి, కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును గతంలో ప్రభుత్వం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి, కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రానికి మూడు రాజధానులు అనే విషయంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర విభజన తర్వాత అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశామని, కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో న్యాయ రాజధానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా అనేది చెప్పాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. సీఎం జగన్ హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైపర్ ఆదికి పెళ్లైపోయిందా ?? నెట్టింట షేకాడిస్తున్న పెళ్లి ఫోటో

Adivi Sesh: ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి !!

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి షూటింగ్‌లో ఘోర ప్రమాదం !!

Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!

 

 

Published on: Dec 05, 2022 07:17 PM