Big News Big Debate: పవన్‌ జనాన్ని మెప్పిస్తున్నారా..? సభలకు వచ్చిన జనమంతా జనసేనకు ఓట్లేస్తారా.?

|

Jul 14, 2023 | 7:02 PM

వారాహి యాత్ర చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ ఫస్ట్‌ ఫేజ్‌లో సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెట్టారు. రెండో దశ యాత్రలో అనూహ్యంగా వాలంటీర్లును సెంటర్‌ పాయింట్‌గా చేసి అతిపెద్ద రాజకీయ వివాదానికి తెరతీశారు. వైసీపీ విముక్త ఏపీ నినాదం వినిపిస్తున్న పవన్‌ కల్యాణ్‌ ప్రజల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వారాహి యాత్ర చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ ఫస్ట్‌ ఫేజ్‌లో సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెట్టారు. రెండో దశ యాత్రలో అనూహ్యంగా వాలంటీర్లును సెంటర్‌ పాయింట్‌గా చేసి అతిపెద్ద రాజకీయ వివాదానికి తెరతీశారు. వైసీపీ విముక్త ఏపీ నినాదం వినిపిస్తున్న పవన్‌ కల్యాణ్‌ ప్రజల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వైసీపీ కూడా ధీటుగా సవాళ్లు విసురుతోంది.కత్తిపూడిలో తొలిదశ యాత్ర మొదలుపెట్టిన పవన్‌ కల్యాణ్‌ ఎక్కువగా సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెట్టారు. అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తూనే చాపకింద నీరులా కాపులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కులాలకు అతీతం అంటూనే సీఎం సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...