Big News Big Debate: మునుగోడు యుద్ధం.. డబ్బుతో మునుగోడు తడిసిముద్దవుతోందా.?(లైవ్)
బైపోల్ అగ్నిపరీక్షగా మారిందా.? డబ్బుతో మునుగోడు తడిసిముద్దవుతోందా..? పార్టీ మారిన నేతల వెంటే కేడరుంటారా.? ట్రయాంగిల్ ఫైట్‌లో ఎవరిది పై చేయి..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ పాయింట్‌గా మారిన మునుగోడులో నామినేషన్ల ఉపసంహరణ గుడువు కూడా ముగిసింది. బరిలో ఎంతమంది ఉన్నా ఫైట్ మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్యే ఉంటుంది. ప్రచారంలో దూకుడు పెంచిన ప్రధాన పార్టీలు స్థానికంగా ఉండే బడా నేతలతో భేరాలు జరిపి తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అధికార పార్టీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను తమవైపు తిప్పుకుంటే.. పోటీగా కాంగ్రెస్ టికెట్ ఆశించి విఫలమైన మరో బీసీ నేత పల్లె రవికుమార్‌ను చేర్చుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతుంటే… సిట్టింగ్ సీట్‌లో గట్టి పోటీ ఇవ్వాల్సిన కాంగ్రెస్ అంతర్గత పోరుతో సతమతమవుతోంది. పార్టీల ఎత్తులు పై ఎత్తులు పక్కనపెడితే బైపోల్ జరుగుతున్న మునుగోడు మాత్రం డబ్బుతో తడిసి మద్దవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.