Big News Big Debate: సిక్కోలు తిరుగుబాటు
ఏపీలో రాజధాని ఉద్యమంలో కొత్త వాదనలు.. సరికొత్త నినాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే వికేంద్రీరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇది నడుస్తుండగానే ఉత్తరాంధ్రలో వెనకబాటుపై సరికొత్త వివాదం తెరమీదకు వచ్చింది
ఏపీలో రాజధాని ఉద్యమంలో కొత్త వాదనలు.. సరికొత్త నినాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే వికేంద్రీరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇది నడుస్తుండగానే ఉత్తరాంధ్రలో వెనకబాటుపై సరికొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తమ ప్రాంతంలో ఆస్తులు, పరిశ్రమలు కొందరి చేతుల్లోకి పోయాయని.. అక్కడ తమవాళ్లు కూలీలుగా, గేట్ కీపర్లుగా మారారంటున్నారు మంత్రులు ధర్మార, సీదిరి అప్పలరారు. దశాబ్ధాలుగా జరిగిన అన్యాయంపై పోరాటాలకు సమయం వచ్చిందన్నారు. ఇతర ప్రాంతాల వాళ్లు రాజ్యాంగబద్దంగా ఆస్తులు సంపాదించినా.. స్థానికులు మురికివాడలకే పరిమితం కావాలా అంటూ ప్రశ్నించారు సీనియర్ మంత్రి ధర్మాన. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ఇక బలంగా వినిపించబోతుందా? మంత్రులు మాటలకు ఆర్ధమేంటి? రాజధానికి వెనుకబాటుకు లింకుందా?
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..
Published on: Oct 12, 2022 06:42 PM
వైరల్ వీడియోలు
Latest Videos